మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్నాథ్ షిండే తిరుగుబాటును.. నిర్బంధంలో ఉన్న శివాజీ, చివరకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కస్టడీ నుంచి తప్పించుకోవడంతో పోల్చారు.
అగర్తలా: త్రిపురకు చెందిన బీజేపీ మంత్రి కొత్త వివాదాన్ని రేకెత్తించారు. మాజీ సీఎం బిప్లబ్ దేబ్ను స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తులతో పోల్చారు. ధలై జిల్లాలో శుక్రవారం జరిగిన కార్యక్రమం