Home
Adilabad
Nilwai Police And Excise Department Officials Conducted Raids On The Gudumba Settlements In Buyyaram Village Of Vemanapalli Mandal On Wednesday
గుడుంబా స్థావరాలపై దాడులు
వేమనపల్లి మండ లం బుయ్యారం గ్రామంలోని గుడుంబా స్థావరాలపై నీల్వాయి పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం గుడుంబా దాడులు నిర్వహించారు. చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ, నీల్వాయి ఎస్ఐ జగదీశ్వర్‌రెడ్డి, చెన్నూరు ఎక్సైజ్ సీఐ హరి, మంచిర్యాల డీటీఎఫ్ సీఐ సమ్మయ్య, ఎక్సైజ్ ఎస్ఐలు రమణ, శారద గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దాడులు చేశారు.
వేమనపల్లి, ఫిబ్రవరి 25 : వేమనపల్లి మండ లం బుయ్యారం గ్రామంలోని గుడుంబా స్థావరాలపై నీల్వాయి పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం గుడుంబా దాడులు నిర్వహించారు. చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ, నీల్వాయి ఎస్ఐ జగదీశ్వర్‌రెడ్డి, చెన్నూరు ఎక్సైజ్ సీఐ హరి, మంచిర్యాల డీటీఎఫ్ సీఐ సమ్మయ్య, ఎక్సైజ్ ఎస్ఐలు రమణ, శారద గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దాడులు చేశారు.
వారు మాట్లాడుతూ బుయ్యారం గ్రామంలో గుడుంబా తయారు చేసి బైక్‌ల ద్వారా సమీప గ్రామాలకు తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు చేశామని, గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలించగా 20 గుడుంబా తయారీ కేంద్రాలను గుర్తించామని, 5 వేల లీటర్ల గుడుంబా పానకాన్ని ధ్వంసం చేశామన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

