Judge Pattabhirama Rao | రాజీ పడని చిన్నపాటి గొడవలు, సమస్యల పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కే పట్టాభిరామారావు అన్నారు.
ఒకప్పుడు గ్రామా ల్లో సమస్యలు వస్తే కుల, గ్రామ పెద్దలు పరిష్కరించే వారని, ఇప్పుడు కూడా ప్రతి చిన్న తగాదాకు కోర్టు, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా వారి మధ్యలో పరిషరించుకుంటే డబ్బుతో పాటు సమయం వృథా కాదని హైక�