‘ఇఫ్తార్' అంటే విందు కాదు.. దానం. ఆ మాటను నిజం చేస్తున్నది లుఖ్మా కమ్యూనిటీ కిచెన్. ఇక్కడివంటవాళ్లంతా మహిళలే.. భర్తను కోల్పోయినవారు, లేదంటే భర్తకు దూరమై బతుకుతున్నవారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు, అమలుపై విధానపరమైన నిర్ణయాలు తీసుకొని తమకు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం వివిధ రాష్ర్టాల్లో అమలవుత