ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అంబేద్కర్ ఫెలోషిప్ ఫర్ పొలిటికల్ చేంజ్'ను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది.
వచ్చే ఏడాది చివరినాటికి దేశీయంగా తయారైన ఈ-చిప్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాదికాలంలో దేశీయంగా నాలుగు నుంచి ఐదు సెమికం