భారతదేశంలో పర్యావరణ విప్లవాన్ని సృష్టించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' (జీఐసీ) పాఠాలు ప్రపంచ దేశాలకు బోధిస్తామని మాజీ ఎంపీ, ఇగ్నైటింగ్మైండ్స్ చైర్మన్ సంతోష్‌కుమార్ తెలిపారు.
London : లండన్ మార్ల్‌బరో హౌస్‌లోని కామన్వెల్త్ సెక్రటేరియట్లో భారత ప్రతినిధి బృందం డా. సురేష్ యాదవ్ (సీనియర్ డైరెక్టర్, క్లైమేట్ చేంజ్ అండ్ ఓషన్స్ డైరెక్టరేట్)ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం కలిసింది.