కామారెడ్డి మున్సిపల్లో కమిషనర్ల బదిలీ పర్వం కొనసాగుతున్నది. తరచూ కమిషనర్ల బదిలీల వ్యవహారం పట్టణవాసులను విస్మయానికి గురిచేస్తున్నది. ఇటీవల తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో కమిషనర్లు మారారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో ఒకేరోజు కమిషనర్ బదిలీ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన మున్సిపల్ కమిషనర్ల బదిలీలో తుర్కయాంజాల్ మున్సిపా�