గ్రేటర్ హైదరాబాద్‌లో ఆస్త్తి పన్ను వసుళ్లలో శేరిలింగంపల్లి సర్కిల్-20 ముందు వరుసలో దూసుకెళ్తున్నది. మొత్తం గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో అధిక ఆస్తిపన్ను వసూలు చేసే సర్కిల్‌గా శేరిలింగంపల్లి సర్కిల్ మొద�
సింహభాగం ఐటీ ప్రాంతానికి వేదికగా ఉన్న శేరిలింగంపల్లి జోన్‌లోని వీధులను విదేశాలను తలపించేలా తీర్చిదిద్దే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతున్నారు.