తెలంగాణ సమాచార పౌర సంబంధాలశాఖ సమాచార భవన్లో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో బోనాల స�
ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌరసంబంధాలశాఖ కీలకమని పౌరసంబంధాలు, సమాచారశాఖ ప్ర త్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక అన్నా రు. స