రోడ్డు నిర్మాణంలో ఇండ్లు నష్టపోతున్న బాధితులకు మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తప్పకుండా న్యాయం చేస్తామని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవ�
ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో జూన్ 2వ తేదీ నుంచి వంద రోజుల పాటు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.