రంజాన్ పర్వదినాన్ని జిల్లావ్యాప్తంగా ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మహిళా కమి షన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రం వెల్దుర్తి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జెగ్గ అశోక్‌గౌడ్ వై�