కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం మరోసారి పెంచింది. 19 కిలోల సిలిండర్‌పై ఏకంగా రూ.195.5 పెంచింది. అలాగే ఐదు కిలోల చిన్న సిలిండర్‌పై రూ.51 పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది.
vపశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కరీంనగర్ ఉమ్మడి జిల్లాపైనా పడుతున్నది. ప్రధానంగా ఎల్పీజీ గ్యాస్, డీజిల్‌పై ప్రత్యక్షంగా.. పరోక్షంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వినియోగదారులు భయాందోళన చెందు