వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేత
వాణిజ్య సిలిండర్లపై ఉన్న అన్ని రకాల ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: వాణిజ్య సిలిండర్లపై ఉన్న అన్ని రకాల ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. యుద్ధానికి ముందు ఉన్న స్థాయిల్లో వాణిజ్య సిలిండర్లను కేంద్రం సరఫరా చేస్తుందని పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ అన్ని రాష్ర్టాలకు లేఖ రాశారు.
వాణిజ్య సిలిండర్ల సరఫరాను యుద్ధానికి ముందు ఉన్నట్టుగానే సరఫరా చేయాలని అందులో పేర్కొన్నారు. పీఎన్జీ గ్యాస్కు మారిన వినియోగదారులు దాన్ని కొనసాగించాలని లేఖలో తెలిపారు. యుద్ధ సంక్షోభం తొలగిపోవడంతో ఆ ప్రయోజనాలు కస్టమర్లకు చేరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

