డిగ్రీ కోర్సుల్లో కామర్స్ కోర్సుదే హవా సాగుతున్నది. డిగ్రీ ఫస్టియర్లో చేరేందుకు అత్యధికులు కామర్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విద్యాసంవత్సరం కామర్స్ కోర్సులో 28,655( 37.56శాతం) మంది విద్యార్థులు అడ్మిషన్�
రాబోయేకాలంలో కామర్స్ కోర్సులదే భవిష్యత్తు. ఈ కోర్సు పూర్తిచేసిన 60 శాతం మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఉద్యోగాలే కాదు.. కంపెనీలు మంచి ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇది గతంలో వెల్లడ�