3I/ATLAS: 3I/ATLAS తోకచుక్కకు చెందిన కొత్త ఇమేజ్ను ఇస్రో రిలీజ్ చేసింది. మౌంట్ అబూలోని 1.2 మీటర్ల టెలిస్కోప్‌కు ఆ తోకచుక్క చిక్కింది. ఈనెలలోనే ఆ తోకచుక్కను తమ కెమెరాల్లో బంధించినట్లు ఇస్రో వెల్లడించింది.
సకల జీవజాలానికి నీరే ఆధారం. సౌర కుటుంబంలో నీళ్లు ఉన్నట్టు గుర్తించిన ఏకైక గ్రహం భూమి మాత్రమే. అయితే, భూమి మీద నీరు ఏర్పడటానికి గల కారణమేంటన్న అంశంపై ఏండ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.