‘కాంగ్రెస్ సర్కార్ భూ దందాలు.. కుంభకోణాలను ఆధారాలతో బయటపెడుతున్నందుకే నాపై కక్ష సాధిస్తున్నది.. కొంతకాలం కాళేశ్వరం.. ఇంకొంతకాలం తన ఆకారం.. ఇప్పుడు క్షుద్ర పూజల పేరిట దుష్ప్రచారానికి దిగుతున్నది’ అంటూ హ�
దేశంలో రాహుల్‌గాంధీ తర్వాత రేవంత్‌రెడ్డే మేధావి అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చురకలంటించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందని దుయ
ఎమ్మెల్సీ పదవిపై మంత్రి అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్సీ పదవి ఎప్పుడు వస్తుందంటూ అజారుద్దీన్‌ను విలేకరులు ప్రశ్నించగా... వ స్తుంది అని ఆయన సమాధానమిచ్చా రు.
సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఇటు నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అటు కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతున్నారు.