ప్రస్తుత హీరోయిన్లలో నంబర్‌వన్ ఎవరు? అంటే ఎక్కువమంది నుంచి వచ్చే సమాధానం ‘సాయిపల్లవి’. తను ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. తను చేయదగ్గ సినిమా మాత్రమే చేస్తుంది.
టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ సమంత (Samantha Akkineni) తన కెరీర్ లో గ్లామర్ తోపాటు డీగ్లామరైజ్ పాత్రల్లో నటించింది. మరోవైపు యూటర్న్, ఓ బేబి, ది ఫ్యామిలీ ఫ్యాన్ మ్యాన్ 2 లాంటి విభిన్న జోనర్లలో సినిమాలు చేసింది.