Narasapur Municipality | తమ సమస్యలను పరిష్కరించాలంటూ నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసులు వివిధ శాఖల అధికారులకు మంగళవారం వినతి పత్రాలను అందజేశారు.
BRS Leaders | గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట బీఆర్ఎస్ నాయకులు ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం పుప్పాలగూడ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీలో నిర్వహించారు.
MLA Talasani | కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )అన్నారు.