‘విజయోత్సవ సభలకు, పత్రికలకు యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులుంటాయి. కానీ మాకు ఇచ్చేందుకు ఉండవా?’ అంటూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇప్పుడు ఫీజు రీయిం�
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తం’.. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాగ్దానం.