పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం గురువారం నిర్వహించతలపెట్టిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కలెక్టర్లతో సమావేశమై ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి వివరించాలని సీఎం భావించారు