‘మీ చుట్టూ ఇంకెన్నాళ్లు తిప్పుకుంటరు.. ఏదో ఒకటి తేల్చండి.. లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు’ అంటూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ మహిళ బైఠాయించింది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో వంద శాతం రుణమాఫీ కోసం రైతులు పోరుబాట పట్టారు. రైతులతో కలిసి గ్రామ మాజీ సర్పంచ్ వనతడపుల నాగరాజు కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా పోలీస