ప్రజావాణిలో పలు సమస్యలపై బాధితులు సమర్పించిన దరఖాస్తులు అంతంతమాత్రంగానే పరిష్కారమవుతున్నాయి. కలెక్టరేట్లో వారం వారం ప్రజావాణి(గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెబుతున్నా..
హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు ప్రజలు పోటెత్తారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రెండు మూడు వారాల నుంచి గ్రీవెన్స్ నిర్వహించకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో �