పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో జాప్యం చేయొద్దని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌టౌన్: క్రీడారంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. క్రీడల్లో దేశంలో రాష్ర్టాన్ని నంబర్‌వన్‌గా నిలుపుత�