లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల కలెక్టర్ సంతోష్ కోరారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి బుధవారం నస్పూర్‌లో ర్యాలీ నిర్వహించారు.
వివిధ కళారంగాల్లో విశి ష్ట సేవలందించి పద్మశ్రీ అవార్డు పొందడం గొప్పవిషయమని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో జయమిత్ర సాహి త్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ అవా ర