Home
Hyderabad
Unemployed Workers Staged A Lightning Protest At Indira Park On Monday Demanding The Release Of 19000 Police Jobs
నిప్పులు చెరిగిన నిరుద్యోగులు
19వేల పోలీస్ ఉద్యోగాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సోమవారం ఇందిరాపార్క్ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఇందిరాపార్క్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. 7,437 పోస్టులతో కాకుండా 19వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- పోస్టులు పెంచకపోతే ఊరుకోం
సిటీబ్యూరో, ఆగస్టు 3 ( నమస్తే తెలంగాణ ): 19వేల పోలీస్ ఉద్యోగాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సోమవారం ఇందిరాపార్క్ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఇందిరాపార్క్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. 7,437 పోస్టులతో కాకుండా 19వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసనలో జేఏసీ నేతలు కొడంగల్ రవి, మధుసూదన్, శ్రీకాంత్ రాథోడ్, విరేశ్, కరుణాకర్, ప్రతాప్, శివ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

