కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ కోరారు. మంగళవారం కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆయన పర్యటించారు.
ఆరు జిల్లాలకు తాగునీరందించేందుకు సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం మంగోల్ వద్ద నిర్మించిన మిషన్ భగీరథ నీటిశుద్ధి ప్లాంట్ ట్రయ ల్ రన్ విజయవంతమైంది.