ఓటరు నమోదును సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యే గురువారం పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా రైతులపై వరుణుడు కరుణ చూపడం లేదు. గత నెలలో అకాల వర్షం కురిపించి పంటలను తుడిచిపెట్టుకుపోయినా శాంతించలేదు. ఆదివారం రాత్రి వడగండ్ల రూపంలో రాలి మిగిలిన పంటలనూ పొట్టనపెట్టుకున్నాడు. మక్క, వరి కో�