మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల విభాగం నూతన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీఓఈ)గా వర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి నియమితులయ్యారు.
ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ డసాల్ట్ సిస్టమ్స్.. టీ-వర్క్స్‌తో జట్టు కట్టింది. ఈ క్రమంలోనే ఇక్కడ స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేయనున్నది. ఈ మే�