ఏండ్ల తరబడిగా తమ గోడును పట్టించుకునే నాథుడు లేక టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు గోస పడుతున్నారు. బొగ్గు రవాణా లారీలు అతివేగం, అధిక లోడుతో వెళ్తుండడంతో అనేక సమస్యలు వారిని పట్టిపీడిస్తున్నాయి.
Suryapet | జాజిరెడ్డిగూడెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిమ్మాపురం వద్ద జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై (Jangaon-Suryapet highway) రెండు బొగ్గు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.