కేంద్ర క్యాబినెట్ బుధవారం బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం రూ. 37,500 కోట్లతో ప్రత్యేక ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలియజేశారు. ప్రపంచంలోనే బొగ్గు నిల్వలు అధికం�
కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.8,500 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. కోల్-టు-ఎస్ఎన్జీ (సింథటిక్ నేచురల్ గ్యాస్) ప్రాజెక్టు ఏర్పాటుకు పచ్చ జెండ�