రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న బొగ్గు బూడిద, డస్ట్‌తో పంటలు నాశనం అవుతున్నాయని నాగపూర్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాహకులకు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతులు �
బొగ్గు ఆధారిత ప్రాజెక్టు అయిన ఎన్టీపీసీలో బొగ్గును మండించిన తర్వాత బూడిద వస్తుంది. ప్రతి రోజూ దాదాపుగా 11 వేల టన్నుల బూడిద రామగుండం మండలం మల్యాలపల్లి చెరువులోకి వచ్చి చేరుతుంది.