Climate Crisis | వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ప్రస్తుతం ప్రమాదపు చివరి అంచుకు చేరింది. మే 2025 నాటికి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ (CO₂) స్థాయి 430 పార్ట్స్ పర్ మిలియన్ (ppm) ని దాటింది. ఇ
మానవాళికి మొక్కలు చేసే మేలు అందరికీ తెలిసిందే. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను మొక్కలు స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతుంది. అయితే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించే సత్తా ఇప్పటి