Home
National
Plants Might Be Able To Absorb More Co2 From Human Activities Than Previously Expected
మొక్కలకున్న ఆ ‘సత్తా’ చాలా ఎక్కువ
మానవాళికి మొక్కలు చేసే మేలు అందరికీ తెలిసిందే. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను మొక్కలు స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతుంది. అయితే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించే సత్తా ఇప్పటి వరకు అంచనా వేసిన దాని కన్నా ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది.
న్యూఢిల్లీ: మానవాళికి మొక్కలు చేసే మేలు అందరికీ తెలిసిందే. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను మొక్కలు స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతుంది. అయితే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించే సత్తా ఇప్పటి వరకు అంచనా వేసిన దాని కన్నా ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది.
మొక్కలు స్వీకరించిన కార్బన్ డయాక్సైడ్ను బయోమాస్‌గా నిల్వ చేస్తాయని తెలిసింది. మొక్కలు, నేలలో కార్బన్ నిల్వ ఉంచడటం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుదల తగ్గుతుంది, తద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా తగ్గుతుంది. ‘సైన్స్ అడ్వాన్సెస్’జర్నల్‌లో ఈ వ్యాసం ప్రచురితమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- biomass
- CO2
- Human Activities
- plants
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

