కో-వర్కింగ్ దిగ్గజం వుయ్‌వర్క్ ఇండియా.. హైదరాబాద్, బెంగళూరుల్లో భారీ ఎత్తున ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నది. 2.72 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పొందినట్టు గురువారం ఆ సంస్థ తెలియజేసింది.
కో-వర్కింగ్ స్పేస్ సేవల దిగ్గజం వుయ్‌వర్క్ దివాలా తీసింది. 13 ఏండ్ల క్రితం అమెరికాలో మొదలైన వుయ్‌వర్క్.. 39 దేశాలకు విస్తరించి, 777 చోట్ల తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఆయాచోట్ల 9 లక్షలకుపైగా డ�