న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: కో-వర్కింగ్ సంస్థ ఈఎఫ్‌సీ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నది.
హైదరాబాద్, నోయిడాల్లో కలిపి లక్ష చదరపు అడుగులకుపైగా కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకోగా.. హైదరాబాద్‌లోనే 60వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను పొందింది.