Shambhavi Pathak : అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని నడిపిన వారిలో ఓ లేడీ పైలట్ ఉన్నారు. ఆమె పేరు శాంభవి పాటక్. ఆ విమానానికి ఫస్ట్ ఆఫీసర్ ఆమె.
Rajiv Pratap Reddy | ప్రజాసేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడు తమలో ఉన్న ప్రతిభకు కొంత సమయం కేటాయిస్తుంటారు. తాజాగా బీజేపీ (BJP) కి చెందిన బీహార్ (Bihar) ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ (Rajiv Pratap Rudy) కో పైలట్‌గా మారారు.