తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) 16 మంది కో ఆప్టెడ్ మెంబర్లను నామినేట్ చేసింది. ఈ మేరకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు గురువారం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కో–ఆప్షన్ సభ్యులలో ఒకరిని ట్రాన్స్‌జెండర్స్‌కు అవకాశాలు కల్పించాలని నాగర్ కర్నూలు జిల్లా ట్రాన్స్ జెండర్స్ సొసైటీ సభ్యులు మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్ర�