ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాలకు గురైన పేదలకు సీఎం సహాయ నిధి పథకం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొంది తమ అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చునన్నారు.
దుండిగల్, ఆగస్టు 25 : సీఎం సహాయనిధి ఎంతో మంది నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నా రు. గురు�