పరిగి : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
బొంరాస్ పేట : తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినోత�