ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జాక్) తలపెట్టిన సమ్మె విషయంలో తెలంగాణ లేబర్ కమిషనర్ జోక్యం చేసుకుని, సయోధ్య కుదుర్చాలని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ద�
విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనున్నది. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో చర్చలను వారంపాటు వాయిదావేశారు.