సీఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థిని కె.తేజస్విని ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించింది. ఈ మేరకు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో తమ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రభంజనం సృష్టించినట్టు ప్రముఖ విద్యాసంస్థ మా స్టర్ మైండ్స్ అడ్మిన్ అ