CM Revant Reddy | వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సన్నద్ధం అవుతున్నది. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమితులయ్యారు.
CM Revant Reddy | త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు.