ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ మొదటిసారిగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును చార్జిషీట్లో చేర్చింది. ఈ కేసులో మంగళవారం స్పెషల్ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
మున్సిపల్ కార్పొరేషన్లో నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు కేసును ‘రాజ్యాంగ విరుద్ధం’గా ప్రభావితం చేసేందుకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రయత్నించారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం ధ్వజమెత్త�