హర్యానాలోని నుహ్లో ఇటీవల చెలరేగిన హింసలో నిందితులుగా పేర్కొంటూ, అక్రమంగా ఇండ్లు నిర్మించారని ఆరోపిస్తూ కొంతమంది ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించింది.
సుప్రీంకోర్టుపైనా, కొలీజియంపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచుగా దురుసు వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, నేతలూ అదే దారిలో నడుస్తున్నారు. ఏకంగా న్యాయమూర్తులపై బెదిరింపు వ్యాఖ�