దళిత బంధు దేశానికే దిక్సూచి అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్యెల్యే అరూరి రమేశ్ అన్నారు.
పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన దోమకొండ మండల కేంద్రంతోపాటు అంచనూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.