తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ వెనుకబడిన తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న ప్రణాళికలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నది. అందుకు కేంద్రం నుంచి తెలంగాణ ఆయా రంగాల్లో పొందిన అవార్డులే నిదర్శ�
బీజేపీ పాలనలో దేశం ఎమర్జెన్సీ దిశగా వెళ్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ సర్కారు పనిగట్టుకొని సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు.