రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 టోర్నమెంట్ జిల్లా స్థాయికి చేరింది. సాట్స్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 33 జిల్లాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి. రెండో అంచె పోటీల కోసం ఏర్పా�
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ