Dehradun | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని డెహ్రాడూన్ (Dehradun)లో క్లౌడ్ బరస్ట్ (Clouburst) సంభవించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
Clouburst | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Clouburst) సంభవించింది. డెహ్రాడూన్ (Dehradun)లో సోమవారం రాత్రి సంభవించిన మేఘ విస్ఫోటనం కారణంగా వరదలు సంభవించాయి.