అమెరికాకు చెందిన ప్రసిద్ధి దుస్తుల కంపెనీ లెవైస్, రాప్పా లౌరెన్, పోలో బ్రాండ్ల పేరిట నకిలీ వస్ర్తాలను విక్రయిస్తున్న ఓ బట్టల షోరూం నిర్వాహకులపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు
తెలంగాణలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వెలిచాల శివారులోని ప్రశాంత్ భవన్లో �