Frocks | సంప్రదాయాన్ని ఇష్టపడేవారి కోసం సరికొత్త ఫ్రాక్స్
Silk Fabrics | పండుగల సీజన్లో సంప్రదాయాన్ని గుర్తుకుతెస్తూనే ట్రెండీగా కనిపించే దుస్తులదే హవా. అలాంటివాటిని ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్రాక్స్ ఇవి. పట్టు ఫ్యాబ్రిక్‌తో నిండుగా కనిపిస్తాయి. సౌకర్యవంతంగానూ అనిపిస్తాయి.
Silk Fabrics | పండుగల సీజన్లో సంప్రదాయాన్ని గుర్తుకుతెస్తూనే ట్రెండీగా కనిపించే దుస్తులదే హవా. అలాంటివాటిని ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్రాక్స్ ఇవి. పట్టు ఫ్యాబ్రిక్‌తో నిండుగా కనిపిస్తాయి. సౌకర్యవంతంగానూ అనిపిస్తాయి.
ఇక్కత్ సొగసు..
మల్టీషేడ్ పటోలా ఇక్కత్ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. లావెండర్, పింక్, ఎల్లో, ఆరెంజ్ వంటి నిండైన రంగులతో తయారైన ఫ్యాబ్రిక్‌పై ఇక్కత్‌తో ఫ్లీట్స్, పెద్ద బార్డర్ జతచేశారు. బాటమ్‌కు కాంట్రాస్ట్‌గా.. చేతులకు పటోలా ఇక్కత్ కాంబినేషన్లో ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. పింక్ కలర్ ప్లెయిన్ పట్టు ఫ్యాబ్రిక్‌తో బాడీపార్ట్ డిజైన్ చేసి రౌండ్ నెక్ ఇచ్చారు. పండుగలకు చక్కని ఎంపిక.
‘రాయల్’ బ్లూ..
రాయల్ బ్లూ ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. నిండైన నీలిరంగుపై బంగారు వన్నె గీతలతో నిండుదనం వచ్చింది. కంచిపట్టు బార్డర్ సంప్రదాయ సౌందర్యాన్ని ప్రసాదించింది. పైభాగంలో బ్లూ కలర్ ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌పై హ్యాండ్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ చేశారు. బాటమ్ పార్ట్‌కు కాంట్రాస్ట్‌గా.. హ్యాండ్స్‌కు కూడా కంచిపట్టు జతచేసి ప్రిల్స్ ఇచ్చారు. సాదా నీలం షిఫాన్ ఫ్యాబ్రిక్ పై బంగారు వన్నె బార్డర్ జత చేసిన దుపట్టా అదనపు ఆకర్షణ.
రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్,
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
స్టాకబుల్ జువెలరీ ఎందుకంత ఆకట్టుకుంటుంది? వీటి స్పెషాలిటీ ఏంటి?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

